Search
Friday 21 September 2018
  • :
  • :

కొత్తగా 4వేల గ్రామ పంచాయతీలు

Jupally-Krishna-Rao

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు వేల గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన టీ -సిపార్ట్‌లో ఉపాధిహామీ పథకంపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పలు తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధిహామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి కూలీకి పని కల్పించే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

Minister Jupally Comments on Employment Scheme

Comments

comments