Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

భరత్‌సింహారెడ్డిని పరామర్శించిన మంత్రి జూపల్లి

                        Bharatha-Simha-Reddy

ధరూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదారాబాదు లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మేల్యే డీకే భరత్ సింహారెడ్డిని ఆసుపత్రికి వెళ్లి శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు.ఈసందర్భంగా ప్రమాదం జరగిన తీరు గురించి భరత్‌సింహారెడ్డిని అడిగితెలుసుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించే సమయంలో భరత్‌సింహారెడ్డి భార్య గద్వాల ఎమ్మేల్యే డీకే అరుణ కూడ ఉన్నారు.

Comments

comments