Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కూలీలతో మంత్రి ముచ్చట్లు

Jupally

వనపర్తి : తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం కూలీలతో ముచ్చటించారు. పాన్‌గల్ మండలం మందాపూర్ గ్రామ సమీపంలో వేరు శనగ పంటను కోస్తున్న మహిళా కూలీలతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడంపై కూలీలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం చింతకుంట గ్రామంలో ఆయన టిఆర్‌ఎస్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతానికి ఐక్యతతో పని చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Minister Jupally met Lauber

Comments

comments