Search
Friday 21 September 2018
  • :
  • :

కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం

Rijiju-Chopper

ఇటానగర్‌ : హోం శాఖ సహాయమంత్రి కిరన్‌ రిజుజుకి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ప్రతికూల వాతావరణం కారణంగా అత్యవసరంగా దించివేయాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లో హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించివేశారు. కేంద్రమంత్రి సురక్షితంగా బయటపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Comments

comments