Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనకు భారీ జరిమానా!

Minister KTR announce High Fines on Traffic violations in Hyderabad

హైదరాబాద్: ఇకపై నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడివారికే భారీ జరిమానా విధిస్తామని ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 3800 ఆర్‌టిసి బస్సుల స్థానంలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే మూడో దశ మెట్రోను ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభిస్తామని తెలిపారు.

Comments

comments