Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

కంటి ఆస్పత్రిని ప్రారంభించిన కెటిఆర్

KTR

హైదరాబాద్ : కాప్రా సర్కిల్ ఈసిఐఎల్ చౌరస్తాలో సోలిస్ కంటి ఆస్పత్రిని శనివారం తెలంగాణ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు నేత్ర దానం చేయాలని, నేత్రదానం వల్ల ఎందరి జీవితాల్లో వెలుగు నింపొచ్చని కెటిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, ఎంబిసి చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Minister KTR Opened Eye Hospital

Comments

comments