Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

భూ వివాదాలను కొలిక్కి తెస్తాం: కెటిఆర్

Minister KTR Participated In Mana Nagram Program

హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గం  పరిధిలోని భూ వివాదాలను అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోగా  ఒక కొలిక్కి తెస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మంత్రి కెటిఆర్ సంబంధిత శాఖ అధికారులు, రెసిడెన్షియల్ కాలనీల ప్రముఖులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎంఎల్ఏ ఆర్ కృష్ణయ్య, ఎంపీ మల్లారెడ్డి, ఎంఎల్ సి కర్నె ఫ్రభాకర్,మేయర్ బొంతు రామ్మోహన్, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Comments

comments