Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

మొక్కలు నాటిన కెటిఆర్

PLANT

రాజన్న సిరిసిల్ల : జిల్లా పరిధిలోని నర్మల గ్రామంలో తెలంగాణ మంత్రి కెటిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో మొక్కలు నాటారు. అదేవిధంగా గంభీరావుపేట మండలంలో 33కెవి సబ్‌స్టేషన్‌కు, మినీ ట్యాంక్‌బండ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Minister KTR  Planted Plants in Narmala

Comments

comments