Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

Laxma-redddyమహబూబ్‌నగర్: మంత్రి ల‌క్ష్మారెడ్డి శనివారం జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎంపి జితేందర్ రెడ్డి, ఎంఎల్ఎ శ్రీనివాస్ గౌడ్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులు మంత్రి, ఎంపి, ఎంఎల్ఎకు ఖీర్‌తో విందు ఇచ్చారు.

Comments

comments