Home తాజా వార్తలు గొల్ల, కురుమ నేతలతో మంత్రి తలసాని భేటీ

గొల్ల, కురుమ నేతలతో మంత్రి తలసాని భేటీ

TALASANI

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం గొల్ల, కురుమ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఏప్రిల్ 29న సికింద్రాబాద్‌లో జరుగనున్న గొల్ల, కురుమ భారీ బహిరంగసభ ఏర్పాట్లపై ముఖ్యనేతలతో మంత్రి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా గొల్ల, కురుమలకు టిఆర్‌ఎస్ సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే రూ. 5వేల కోట్లతో ఏడు లక్షల గొర్రెలను గొల్ల, కురుమలకు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Minister Talasani Srinivas Yadav meeting with Yadav Community Leaders.