Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రూ. 2600 కోట్లతో అభివృద్ధి పనులు: తుమ్మల

Minister Thummala Nageswara Rao Praises CM KCR

సంగారెడ్డి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి మెదక్ జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు రూ. 2600 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా త్వరలో 650 కి.మీ. జాతీయ రహదారి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక తెలంగాణ సాధనకర్తే ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమని తుమ్మల అన్నారు. మిషన్ కాకతీయ, పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 8వేలు, రైతు బీమా కార్యక్రమాల ద్వారా సిఎం కెసిఆర్ రైతులకే వన్నే తెచ్చారని మంత్రి కొనియాడారు.

Comments

comments