Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

భారీ వర్షాలపై మంత్రి తుమ్మల సమీక్ష

Minister Tummala Review on Heavy Rain

ఖమ్మం : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులతో ఆదివారం సమీక్ష చేశారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వర్షాలు భారీగా కురుస్తున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని తుమ్మల అధికారులను ఆదేశించారు.

Comments

comments