Home అంతర్జాతీయ వార్తలు దేశ అంతర్గత భద్రతపై హోంశాఖ సమీక్ష

దేశ అంతర్గత భద్రతపై హోంశాఖ సమీక్ష

ministry_manatelanganaఢిల్లీ : దేశ అంతర్గత భద్రతపై వివిధ రాష్ట్రాల డిజిపిలతో హోంశాఖ సమీక్ష చేసింది. ఉగ్రవాద సంస్థల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రాల్లో భద్రతపై హోంశాఖ ఈ సమీక్ష చేపట్టింది. ఆగస్టు 15 దృష్టా భద్రతను హోంశాఖ సమీక్షిస్తోంది. తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మ, ఎపి డిజిపి జేవీరాముడు , ఆయా రాష్ట్రాల డిజిపిలు సమీక్షకు హాజరయ్యారు.