Home Default ఓట్ల కోసమే వాడుకున్నారు: మంత్రి జోగు రామన్న

ఓట్ల కోసమే వాడుకున్నారు: మంత్రి జోగు రామన్న

Minorities were use for votes,

మన తెలంగాణ / ఆదిలాబాద్ టౌన్: గత ప్రభుత్వాలు మైనార్టీలను ఓట్ల కోసమే వాడుకున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు.  జిల్లా కేంద్రంలోని ఉర్దూ ఘర్ షాదీఖానలో ఆదివారం రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మైనార్టీల ఓట్లు వేసుకొని మోసం చేశారన్నారు. వారి అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ముస్లింలలో అక్షరాస్యతను పెంచేందుకు గతంలో ఎన్నడూ చేపట్ట లేని విధంగా గురుకుల