Home మంచిర్యాల మిషన్ భగీరథ పైపులు.. అగ్నికి ఆహుతి

మిషన్ భగీరథ పైపులు.. అగ్నికి ఆహుతి

Mission Bhagiratha Pipes .. Oblation to the fire

మనతెలంగాణ/నస్పూర్ : నస్పూర్ మండలంలోని సింగాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పథకం కింద నిల్వ ఉంచిన పైపులకు శుక్రవారం అర్థరాత్రి నిప్పు అంటుకొని మంటలు రేగాయి. కొన్ని పైపు బెండళ్లు కాలిపోయినప్పటికీ, కాలిన పైపుల విలువ అంచనాలు చెప్పడానికి అధికారులు అందుబాటులో లేకపోవడం శోఛనీయం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు  స్పందించి తగు చర్యలు చేపట్టాలని  పలువురు కోరుతున్నారు.