Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

వివాహ వేడుకల్లో ఎంఎల్‌ఎ ఆల

MLA-Alam

మన తెలంగాణ/ వనపర్తి: మదనాపురం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో బుధవారం కొండన్న చిన్నమ్మ దంపతుల కుమారుడు ఆంజనేయులు, కల్ప నల వివాహానికి ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ఎంఎల్‌ఎ వెంట టిఆర్‌ఎస్ నాయకులు టిఆర్‌ఎస్ మండలాధ్యక్షులు కృష్ణయ్య యాదవ్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు రవీందర్ రెడ్డి, కృష్ణ, సాయిల్, అశోక్, వెంకట్‌రాములు, సత్యనారాయ ణగౌడ్, మహదేవ్‌గౌడ్, ప్రవీణ్‌రెడ్డి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Comments

comments