Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే: రాంరెడ్డి వెంకట రెడ్డి

Ramreddy-venkat-reddy

ఖమ్మం: శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో మండలం పరిధిలోని కోత్తలింగాలలో గల కోటమైసమ్మ ఆలయంలో మాజీ మంత్రి పాలేరు శాసన సభ్యులు రాంరెడ్డి వెంకట రెడ్డి ప్రత్యేక పూజాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరు సుఖ శాంతులతో ఉండాలని వర్షాలు సంవృద్ధిగా కురవాలని పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాంరెడ్డి చరణ్‌రెడ్డి, పుడరీ, సుమంత్, కాంగ్రెస్ నాయకులు బానోత్ బి.నెహ్రునాయక్ తదితరులు పాల్గోన్నారు.

Comments

comments