Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

MLA Thati Venkateshwarlu fell ill due to Sun Stroke

భద్రాద్రి కొత్తగూడెం: వడదెబ్బ తగిలి అశ్వారావుపేట ఎమ్మెల్యే, ట్రైకార్ ఛైర్మన్ తాటి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు.  దీంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం భద్రాచలంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

Comments

comments