Home తాజా వార్తలు మోస్ట్ ఎనర్జీటిక్ ఈ ఎంఎల్‌ఎ…(థియేట్రికల్‌ ట్రైలర్‌)

మోస్ట్ ఎనర్జీటిక్ ఈ ఎంఎల్‌ఎ…(థియేట్రికల్‌ ట్రైలర్‌)

MLA

హైదరాబాద్: ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో హీరో కల్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఎంఎల్‌ఎ(మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అనేది ట్యాగ్‌లైన్‌). చిత్ర బృందం శుక్రవారం ఈ మూవీ థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘లక్ష్మీ కళ్యాణం’ తరువాత కల్యాణ్ రామ్ తో కాజల్‌ జతకడుతున్న మూవీ ఇదే. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ బాణీలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ ఆడియోకి మంచి స్పందన వస్తుంది. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ  పతాకంపై భరత్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

MLA Theatrical Trailer Released.