Home తాజా వార్తలు ఆర్‌టిసి బస్సులో అసెంబ్లీకి …

ఆర్‌టిసి బస్సులో అసెంబ్లీకి …

RTC-BUS

హైదరాబాద్ : ముగ్గురు ఎంఎల్‌ఎలు మంగళవారం ఆర్‌టిసి బస్సులో అసెంబ్లీకి వచ్చారు. శేరిలింగంపల్లి , కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి ఎంఎల్‌ఎలు అరికెపూడి గాంధీ, కెపి వివేకానంద, మాధవరం క్రిష్ణారావులు ఆర్‌టిసి బస్సులో అసెంబ్లీకి వచ్చారు. బస్సు ప్రయాణికుల ఇబ్బందులను, ట్రాఫిక్ కష్టాలను తెలుసుకునేందుకే తాము ఆర్‌టిసి బస్సులో వచ్చినట్టు వారు తెలిపారు.

MLAs Came to Assembly on the RTC Bus