Thursday, April 18, 2024

ప్రచారం సమాప్తం

- Advertisement -
- Advertisement -

రేపు జరిగే ఎన్నికలకు సిద్ధం
సాయంత్రం 4 గంటలకే అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల బరిలో మంది అభ్యర్థులు
ఉమ్మడి మూడు జిల్లాల్లోని
పార్లమెంట్, 34 అసెంబ్లీ పరిధిలో పోలింగ్
ఓటుహక్కు వినియోగించుకోనున్న
5.05 లక్షల మంది

MLC Elections campaign in Telangana

నల్లగొండ, జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రలోభాల పర్వం ఊపందుకుంది. శుక్రవారం రాత్రి నుంచి నోట్లు… పంపిణీ జోరందుకుంది. ప్రలోభాలకు దారికి రాని వారితో నేరుగా మాట్లాడి నయానో భయానో ఒప్పించేలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని పట్టభద్రులకు తాయిలాలు అందుతున్నట్లు సమాచారం. ఇతర జిల్లాలోని పట్టభద్రుల కంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పట్టభద్రులకు నజరానాల తాకిడి ఎక్కువగా ఉంది. పట్టభద్రుల శాసనమండలి పోరు ఆయా పార్టీలతోపాటు ఈసారి స్థానిక నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మిగిలిన రెండు రోజులూ సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో పోలిటికల్ హీట్ పెంచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. పట్టభద్రుల స్థానానికి ఆదివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 4గంటలతో ముగిసింది. పార్టీలు.. పట్టభద్రులను ఆకట్టుకోవడానికి చివరి దశ ప్రయత్నాలు చేస్తున్నా టీఆర్‌ఎస్ బిజేపి, నేతల మధ్య మాట తూటాలు పేలాయి. ప్రధాన పార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థుల గెలపును ఆయా పార్టీల కీలక నేతలు తమ భుజస్కందాలపై వేసుకున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 2015లో జరిగిన ఎన్నికల్లో 22మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఈ ఎన్నికల్లో 71మంది పోటీలో ఉన్నారు. వీరిలో 16 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగిలిన 55 మంది ఇండిపెండెట్లుగా బరిలో ఉన్నారు. ఈ సారి అభ్యర్థులతోపాటు ఓటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2లక్షల 81వేల 138 ఉండగా.. లక్షా 53వేల 547 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఓటర్ల సంఖ్య 5లక్షల 5వేల 565కు చేరడంతో పోలింగ్ శాతం పెంచుకోగలిగితే తప్ప గట్టెక్కలేమన్న అంచనాల్లో అభ్యర్థులున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలో చేదు ఫలితాలను చవిచూసిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి జిల్లా ఇంఛార్జీ మంత్రి జగదీష్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రి దయకర్‌రావు, ఖమ్మం స్థానంలో ఆయా జిల్లా మంత్రులకే బాధ్యతుల అప్పగించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్య ప్రేమేందర్‌రెడ్డి తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారంలో మంత్రులు, బీజేపీని లక్షంగా చేసి విమర్శలు గుప్పించారు. ఆ విమ రాజకీయంగా కాక రేపాయి. ప్రజలకు కేంద్రంపై ఉన్న వ్యతిరేకతను ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు నేతలు.
పట్టభద్రుల ప్రసన్నానికి.. నేతల పాట్లు
నువ్వానే అన్నట్లు హోరాహోరీగా సాగిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో బ్రేక్ పడింది. మైకులు మూగబోయాయి. లేకుండా వీధుల్లో నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉమ్మడి ఖ జిల్లా పట్టభద్రుల శాసనమండలికి ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కరోజే సమయం ఉండడంతో అభ్యర్థులు, ప్రలోభాలకు తెరలేపారు. అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ఆయా ప్రాంతా జోరుగా నగదు పంపిణీ గుట్టుగా సాగిపోతోంది. నాయకులు, నేతలు గురు, క్రవారాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకే పరిమితమయ్యారు. నుంచి ము నేతలంతా ఆఖరి రోజు కావడంతో మరోసారి సుడిగాలి ప్రచారాలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయ చేశారు. నల్లగొండ, జిల్లాలో శాసనమండలి స్థానం ఎవరికి దక్కుతుందనే దా సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేతలంతగా పల్లా వైపే చూస్తున్నారు.ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాలు నిర్వహించాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులు అటు స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తోంది. నిలిచిన వారంతా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
కూల్‌గా ఓట్లడుగుతున్నారు…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఓటర్లకు రూ. నుంచి రూ.1500 పంపిణీ చేస్తున్నారు. సంబంధించిన పట్టభద్రుల ఇంటింటికి పంపిణీ ఇప్పటికే పూర్తయింది. కలిసి స్వీట్ ప్యాకెట్లు,రెండు లీట శీతల పానీయం సీసా అందిస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్యలో నెలకొనడంతో బెదిరింపులు పక్కన పెట్టి ప్రలోభాలతో గెలుపు కోసం పోటీ పడుతున్నారు. జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు ఓటుకు రూ. నుంచి రూ.5000 వరకు పంచుతున్నారు.ప్రత్యే శిభిరాలు నిర్వహిస్తూ.. దండిగా పంచారు. గల్లీ రాజకీయం తెరపైకి వచ్చిన్నట్లుగా రసవత్తరంగా సాగుతుంది.
సూర్యాపేట జిల్లాలో కూడా ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ఇక్కడ ఓటుకు రూ.2000 నుంచి రూ.3వేలు వరకు పంచుతున్నారు. పే, పే ద్వారా గం సొమ్ము చెల్లిస్తున్నట్లు సమాచారం కొన్ని గ్రా పట్టభద్రులకు ఇంటింటికి వెళ్లి ఓటుకు రూ. పంచిపెట్టారు. కొన్ని గ్రామాల్లో ఇతర పార్టీ నాయకుల సహాయంతో ఎక్కువ ఓట్లు ఉన్న పట్టభద్రుల ఇంటికి టివి ఇవ్వడానికి ముందుకొచ్చినట్లు సమాచా అభ్యర్థి ఇప్పుడు రూ.3వేల చొప్పున పం చేస్తూ… తృప్తికొద్దీ మరికొంత నగదు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. ఉన్న నాయకులు భారీగా ఖర్చుపెడుతుంటే. నుంచి నిధులు అందని అభ్యర్థుల్లో నిరుత్సాహం అలముకుంది. ఉన్నదంతా ఖర్చు పెట్టడంతో ఈ రెండ్రోజులూ ఎలా గడుస్తుందోనన్న ఉత్కంఠ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News