Home అంతర్జాతీయ వార్తలు ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్న మోడీ

ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్న మోడీ

MODIకాబూల్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మోడీకి ఆఫ్ఘనిస్తాన్ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోడీ ఆఫ్ఘనిస్తాన్‌లో పర్యటిస్తున్నారు. భారత్-ఆఫ్ఘన్ల మధ్య ఉన్న సల్మా డ్యామ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.