Home అంతర్జాతీయ వార్తలు భారత్ కీర్తిని ప్రపంచానికి చాటాలి : మోడీ

భారత్ కీర్తిని ప్రపంచానికి చాటాలి : మోడీ

modi_manatelanganaఢిల్లీ : భారత కీర్తిని ప్రపంచానికి చాటాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. 69వ స్వాతంత్య్రవేడుకలను పురష్కరించుకుని శనివారం ఆయన ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరవీరుల త్యాగఫలితమే దేశానికి స్వాతంత్య్రమని ఆయన అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచానికి దిక్సూచి వంటిదన్నారు. దేశాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే ముఖ్యమని ఆయన చెప్పారు. కులతత్వం, మతతత్వంపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.