Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

వాటికి కేంద్రం పైసా కూడా ఇవ్వలేదు: రాజేందర్

etela

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ…. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మద్దతు ఇవ్వాలని కోరామని వెల్లడించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించిందన్నారు. మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారుసు చేసిన కేంద్రం స్పందించలేదన్నారు. మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శమని నీతి ఆయోగ్ సభ్యులు కీర్తించారని, మీషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని ఆయోగ్ సిఫారసు చేసిన కేంద్రం పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

Comments

comments