Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

జల్లికట్టుపై మోడీ స్పందన

PM MODI Salute

ఢిల్లీ : జల్లికట్టు తమిళ సంస్కృతిలో భాగమని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. తమిళనాడు సిఎం పన్నీరు సెల్వం గురువారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని తొలగించేలా ఆర్డినెన్స్ తేవాలని ప్రధాని మోడీని పన్నీరు సెల్వం కోరారు. ఈ క్రమంలో ప్రధాని స్పందించారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించిందని, ఈ అంశం న్యాయ పరిధిలో ఉన్నందున ఏ నిర్ణయం తీసుకున్నా, ఇబ్బందులు ఎదురవుతాయని మోడీ పేర్కొన్నారు.

Comments

comments