Search
Thursday 15 November 2018
  • :
  • :

భారత్‌లో పెట్టుబడులకు ఉబెర్ ప్రణాళికలు

money_manatelanganaఢిల్లీ : భారత్‌లో రూ.6,400 కోట్ల పెట్టుబడులకు ఉబెర్ ప్రణాళికలు తయారు చేస్తోంది. తొమ్మిది నెలల్లో రోజుకో మిలియన్ ట్రిప్పులు లక్షంగా పథకం తయారు చేస్తుంది. ట్యాక్సి సర్వీసుల విభాగంలో ఓలా, ఉబెర్ క్యాబ్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. రూ500మిలియన్ డాలర్ల పెట్టుబడికి ఓలా క్యాబ్ ప్రణాళికలు తయారు చేసింది.

Comments

comments