Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జంప్‌లో కొతి…పట్టువీడలేదు…

Monkey Jumping On One Pole To Other Pole
దోమకొండ:మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో శనివారం ఉదయం హన్‌మాన్‌మందిర్ ఆలయం వద్ద కొతి ఒక స్తంభం నుండి వేరొక స్తంభం పైకి దూకడానికి స్తంభం పై నుండి ప్రయత్నించి పట్టు వీడకుండా జంప్ చేసింది. అక్కడ కొతిని గమనిస్తున్న గ్రామస్తులు వారెవ్వ కొతి అంటూ చర్చించుకున్నారు.

Comments

comments