Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఈ ఎడాది భారీ వర్షాలు : ఐఎండి

heavy-rains-2016-image-doneఢిల్లీ : ఈ ఏడాది సాధారణం కన్నా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణకేంద్రం తెలిపింది. కరువు పీడిత మరాఠ్వాడలో కూడా బాగా వర్షాలు కురస్తాయని, అగ్నేయ, ఈశాన్య ప్రాంతాల్లో సాధరణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాముందని ఐఎండి అధికారులు వెల్లడించారు.

Comments

comments