Search
Thursday 15 November 2018
  • :
  • :

జల, పైర్ల కళలు పక్షుల రెపరెపలు

Bird-with-Crop

మొన్నటి దాకా నీళ్లు లేని చెరువులు, బీడు పడిన పొలాలు. కెఎల్‌ఐ నీటితో గత కొద్ది రోజులుగా నిండుకుండలా తొణుకుతున్న చెరువులు, వాటి కింద పచ్చ తివాచీ పరిచినట్లుగా ఉన్న వరి పొలాలతో కళకళలాడుతుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం మనుషుల్ని ఆనంద పర్చడమే కాకుండా విధి లేని పరిస్థితుల్లో ఎక్కడెక్కడికో వలస వెళ్లిన పక్షుల్ని ప్రధానంగా కొంగలు, నీటి కోళ్లు కూడా రెక్కలు విధిల్చికుంటూ ఇక్కడ చేరటంతో తాడూరు మండలం యత్మతాపూర్ గ్రామంలోని చెరువు వద్ద జలకళ, పచ్చని పంట కళలకు మరింత శోభాయమానాన్ని సంతరించి పెడుతున్నాయి.

మన తెలంగాణ, నాగర్‌కర్నూల్ ఫోటోగ్రాఫర్

Comments

comments