Home తాజా వార్తలు భద్రాద్రిలో శ్రీరామ దీక్షాపరుల దీక్ష విరమణ

భద్రాద్రిలో శ్రీరామ దీక్షాపరుల దీక్ష విరమణ

Bhadradri

కొత్తగూడెంభద్రాద్రి: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీరామ దీక్షాపరులు దీక్ష విరమణలు చేశారు. దీక్ష విరమణకు శ్రీరామ మాల దీక్షాపరులు భారీగా తరలివచ్చారు. చిత్రకూట మండపంలో శ్రీరామ దీక్షాపరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గిరిప్రదక్షిణ, నగర సంకీర్తనను శ్రీరామ దీక్షాపరులు పెద్ద ఎత్తున నిర్వహించారు.