Home తాజా వార్తలు ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల సందడి

ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల సందడి

vinayakaహైదరాబాద్: ఒక రోజు ముందే ఖైరతాబాద్ గణపతి మండపం దగ్గర భక్తుల సందడి నెలకొంది. శక్తిపీఠనాగేశ్వరుడి అవతారంలో మహా గణపతి దర్శనమివ్వనున్నారు. గణనాథుడి కుడివైపు వేంకటేశ్వర్లు, ఎడమ వైపు గోవర్ధనగిరి గోపాలుడు ఆశీనులవుతారు. ఈ మండపం ముందు శాకంబరి, సరస్వతీ పీఠాలు పత్య్రేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.