Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

మహాగణపతి దర్శనానికి తరలివస్తున్న భక్తజనం

ganapathi2హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వినాయకుని దర్శనానికి భక్తులు క్యూలో నిలబడ్డారు. వారాంతం కావడంతో భక్తులు అధికంగా దర్శనం చేసుకుంటున్నారు. కాసేపట్లో ఖైరతాబాద్ వినాయకుడిని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దర్శించుకోనున్నారు.

Comments

comments