Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

యోగాతో రోగాలు నయం: లక్ష్మణ్

Health Problems Solved with Yoga

హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకలలో కేంద్ర మంత్రి లక్ష్మణ్ మాందవ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….  యోగా ప్రాచీన చికిత్స  అని తెలిపారు. బిపి, డయాబెటిస్, డిప్రెషన్‌వంటి దీర్ఘకాలిక రోగాలను యోగా నయం చేస్తుందన్నారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. భారత్ ప్రపంచానికి యోగాను పరిచయం చేసిందన్నారు.

Comments

comments