Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

బాసర అమ్మవారికి భారీ ఆదాయం

BASARA

బాసరః చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో గురువారం హుండిలను లెక్కించగా నగదు 20లక్షల 15వేల 44 రూపాయలు రాగ వీదేశి డాలర్లు 19, బంగారం 23 గ్రాముల 730 మీల్లి గ్రాములు, వెండి 983 గ్రాముల 860 మీల్లి గ్రాములు, భక్తుల కనుక రూపంలో బంగారు, డబ్బులు సమర్పించగా 22 రోజులకు గాకు మొత్తం 26 హుండిలను లెక్కింపగా ఈ ఆధాయం సమకురిందని ఆలయ ఏఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆలయంలోని పాత వంద రూపాయల అక్షరాభ్యస మండపంలో హుండిలను లెక్కించగా ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ దేవాదాయ శాఖ ఇన్స్‌పెక్టర్ రాజమౌళి, బాసర ఆలయ సూపరింటెండెంట్ సాయిలు, గిరిధర్, ఆలయసిబ్బంది శివరాజ్, సంజీవ్‌రావ్, భీంరావ్, విలాస్, కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీ సత్యసాయి సేవ సమితి తదితరులు పాల్గొనగా బాసర ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చేపట్టారు.

Comments

comments