Home తాజా వార్తలు తెలంగాణకు మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు

తెలంగాణకు మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు

govt-of-telanganaహైదరాబాద్: దేశంలో మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును తెలంగాణ రాష్ట్రం దిక్కించుకుంది. సిఎన్‌బిసి ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డులో తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. ఈ నెల 30న ఢిల్లీలో సిఎన్‌బిసి అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సిఎన్‌బిసి అవార్డును స్వీకరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ పని తీరుకు ఈ అవార్డు దక్కడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.