Home తాజా వార్తలు ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

                      suicide5

ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి పాతాళ గంగలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులు నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.