Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తల్లీకూతురు ఆత్మహత్య

Mother and Daughter Commits Suicide due to Family conflict

హైదరాబాద్: నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బౌరం పేటలో మంగళవారం విషాదం నెలకొంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments