Home తాజా వార్తలు ఆర్టిసి బస్సు ఢీకొని తల్లీకూతురు మృతి

ఆర్టిసి బస్సు ఢీకొని తల్లీకూతురు మృతి

Mother And Daughter Died

నాగర్ కర్నూల్:  ఆర్టిసి బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో తల్లీకుమార్తే  మృతి చెందిన సంఘటన జిల్లాలోని కల్వకుర్తి మండలం పంజిగుల వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.