Home నిజామాబాద్ తల్లీకూతుళ్లు చెరువులో దూకి ఆత్మహత్య

తల్లీకూతుళ్లు చెరువులో దూకి ఆత్మహత్య

lake

కామారెడ్డి: బాన్సువాడలో విషాదం నెలకొంది. ఇద్దరు కుమార్తెలతో పాటు తల్లి కల్కి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీసి, కేసు నమోదు చేసి, శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.