Home తాజా వార్తలు ఉరేసుకొని తల్లీకూతుళ్ల ఆత్మహత్య

ఉరేసుకొని తల్లీకూతుళ్ల ఆత్మహత్య

   Man-Suicide

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారితో సహా తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు ఆరోపణలు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.