Home తాజా వార్తలు తల్లీపిల్లల ఆత్మహత్య

తల్లీపిల్లల ఆత్మహత్య

SUICIDE1

హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఇద్దరు పిల్లలు సహా ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కొడుకులతో గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.