Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కసాయి తల్లి… కూతురిపై పైశాచికం

Mother brutally beat Daughter

విజయవాడ: నగరంలోని రాజేశ్వరిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని రెండున్నరేళ్ల కూతురి పట్ల ఆ తల్లి అమానుషంగా ప్రవర్తించింది. భర్తపై కోపంతో కుమార్తెకు వాతలు పెట్టిందో కసాయి తల్లి. కాలిన గాయాలతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన బాధిత చిన్నారిని చూసి అక్కడి వారు విలవిలాడిపోయారు. గతంలో కూడా కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె తన కుమారుడి తల పగులగొట్టిందట. కన్నవాళ్లే పిల్లల పట్ల ఇలా పైశాచికంగా ప్రవర్తించడం దురదృష్టకరం.

Comments

comments