Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కొడుకును చంపిన తల్లి

Dsnesh

పెద్దపల్లి : కన్న కొడుకునే ఓ తల్లి దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన మంథని పట్టణంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సెకోగా మారి తనను అనునిత్యం వేధిస్తున్న కొడుకు ఈర్నాల దినేష్‌ను ఆయన తల్లి రోకలిబండతో తలపై మోది హత్య చేసింది. దీంతో దినేష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Mother killed her Son in Mandhani

Comments

comments