Home తాజా వార్తలు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Drown

వనపర్తి : వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం తండాలో పెను విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసేసి, తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురి మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. మృతులను సంతోషి(23), మోక్షిత్(4), వివేక్(3)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు విచారిస్తున్నారు.