Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మదర్ థెరిస్సా స్ఫూర్తితో ముందుకెళ్లాలి: మోడీ

Modiఢిల్లీ: సెప్టెంబర్ 5 అనేది టీచర్స్ డే మాత్రమే కాదని, నేర్చుకోవడం కూడా అని ప్రధాని నరేంద్ర మోడీ మాన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. టీచర్లు విద్యార్థులకు తల్లుల వంటి వారని, అలాంటి టీచర్లు పిల్లల భవిష్యత్ కోసం కష్టపడాలని ఆయన సూచించారు. మదర్ థెరిస్సా సేవల స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. త్వరలో దేశమంతటా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటామని చెప్పారు. వినాయక చవితి, దుర్గా నవరాత్రులకు మట్టి విగ్రహాలనే తయారు చేయాలని ఆయన కోరారు.

Comments

comments