Home కరీంనగర్ ఎసిబి వలలో మొట్లపల్లి విఆర్‌వొ

ఎసిబి వలలో మొట్లపల్లి విఆర్‌వొ

ani-corepction

పెద్దపల్లి: కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి విఆర్ వొ లంచం తీసుకుంటూ సోమవారం ఎసిబి వలకు చిక్కాడు. మ్యుటేషన్ కోసం విఆర్ వొ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులకు సమచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా విఆర్ వొ కొమురయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విఆర్ వొ ఆఫీసుతో పాటు అతని నివాసంలో కూడా ఎసిబి అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.