Home టెక్ ట్రెండ్స్ మోటో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుద‌ల…

మోటో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుద‌ల…

moto

ముంబయి: ప్రముఖ మెబైల్ తయారీదారు సంస్థ మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మోటో ఇ5 ప్లే ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్ ను తాజాగా రిలీజ్  చేసింది. రూ.9,060 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు జూలై నెల చివ‌రి వారం నుంచి ల‌భ్యం కానుంది.

మోటో ఈ5 ప్లే ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్ ఫీచ‌ర్లు…
5.34 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెసర్‌
1 జిబి ర్యామ్‌, 16 జిబి స్టోరేజ్‌, 128 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిష‌న్‌, డ్యుయ‌ల్ సిమ్‌
వాట‌ర్ రీపెల్లెంట్ కోటింగ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఫ్లాష్‌
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 2100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.