Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ మోటో ఈ5ప్లస్ విడుదల

Motorola Moto Eplus5 Price in India

ముంబయి: అమెరికాకు చెందిన మల్టీనేషనల్ టెలీకమ్యూనికేషన్ కంపెనీ తమ వినియోగదారుల కోసం సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ మోటో ఈ5ప్లస్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.జూలై నెలలో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియా మార్కెట్ లోకి విడుదల చేస్తామని మోటోరోలా సంస్థ స్పష్టం చేసింది. ఈ ఫోన్ ధర 10,000 నుంచి 13,000 వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఇవే మోటోరోలా ఈ5ప్లస్  స్మార్ట్ ఫోన్ ఫీచర్స్..

మోటో ఈ5 పోన్ 6 అంగుళాల ఎల్ సిడి డిస్ ప్లే,

1440×720 పిక్సెల్ స్పష్టత,

స్నాప్ డ్రగాన్ 435,

3జీబీ ర్యామ్,

ఫ్రంట్ 12 మెగా పిక్సెల్ కెమెరా,

బ్యాక్ 8ఎంపీ సెన్సార్ సెల్ఫీ కెమెరా,

32జీబీ ఇంటర్నల్  స్టోరేజ్,

256జీబీతోపాటు మైక్రోఎస్డీ కార్డు,

5,000ఎంఏహెచ్ బ్యాటరీ,

ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్,

వై-ఫై 802.11ఏ,

4జీ, వీవోఎల్టీఈ,

వై-ఫై, బ్లూటూత్ 4.2,

Comments

comments