Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆకట్టుకునే ఫీచర్లతో “మోటోరోలా వన్ పవర్”

Motorola new Smartphone motorola one power soon released in India

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ మోటోరోలా తన నూతన స్మార్ట్ ఫోన్ “మోటోరోలా వన్ పవర్”ను ఆగస్టు 2న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అయితే, దీని ధర ఇండియాలో ఎంత ఉండనుందనేది ఇంకా తెలియదు. 3/4/6 బిజి ర్యామ్, 32/64 జిబి ఇంటర్నల్  స్టోరేజీలతో బ్లాక్, వైట్, గోల్డ్, సిల్వర్ కలర్లలో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యం కానుంది. దీంట్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను కంపెనీ పొందుపరిచింది.

 “మోటోరోలా వన్ పవర్” ఫీచర్ల విషయానికి వస్తే….

  • 6.18″ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే(2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
  • 8 మెగాపిక్సల్ సేల్ఫీ కెమెరా
  • వెనక భాగంలో రెండు 16/5 మెగాపిక్సల్ కెమెరాలు
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 3/4/6 జిబి ర్యామ్, 32/64 జిబి ఇంటర్నల్  స్టోరేజ్ (128 జిబి వరకు విస్తరించుకునే సదుపాయం)
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • 4850ఎంఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ చార్జింగ్

Comments

comments