Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం

Madhya-Pradesh-CM-Shivraj-S

భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు 2013లో సిఎం శివరాజ్‌సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments